The Ultimate Web Designing Course in Telugu.

ఒకొక్క Website కు 15,000/- తీసుకుంటు నెలకు లక్ష రుపాయలుకు పైగ ఇంటి నుంచి సంపాదించె సువర్ణమార్గం.

Being Your Own Boss

Instant Website Freelancer method

Earn 15k-25k per Website as a Freelancer without any prior experience with my Instant Magnetic Website Freelancer method.

shape
shape
shape
shape
  • అందరికి నమస్కారాములు నా పేరు జీవన్ పాల్ గత 5 సంవత్సరాలుగా నేను ఫ్రీలాన్సర్ web developer గా అద్భుతంగా రనిస్తున్నాను. నేను మొదట్లో web designing నేర్చుకోవటానికి చాలా ఇబ్భంది పడ్డాను ఎన్నో వోడిదిడుకులు చూసాను సరిగ్గా నేర్పించేవారు లేరు నేర్చుకోవడానికి సరైన కోర్స్ లేదు.
  • మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 600 పైగా వీడియోలు 50 కు పైగా websites తో కూడిన అద్భుతమైన కోర్స్ ని రూపొందించాను. ఈ కోర్స్ గనుక  మీ దగ్గర వుంటె మీకు ప్రాజెక్ట్ చేయమని ఏ website వచ్చిన ఆ website ఈ లిస్టు లో వుంటది దీన్ని చూసి చాలా ఈజీ గా ప్రాజెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు.
  • ఫ్రీలాన్సర్  గా చేయటం వాళ్ళ  ఎటువంటి బాస్ టెన్సన్స్  లేకుండా హాయిగా ఇంట్లో నుంచి మనకు నచ్చిన టైం లో websites చేస్తూ మనీ సంపాదించుకోవచ్చు. అదనంగా సంపాదించే మార్గంలో ఫ్రీలన్సర్ కి మించింది దాంట్లోనూ web designing కి మించినది ఇంకొకటి లేదు.
  • కరోనా సమయం లో అన్ని బిసినెస్ లు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. చాలా మంది జాబ్ చేస్తున్నవారు వున్నారు వాళ్ళకి వాల్ల జాబ్ పోతుందేమో అని భయంతో వున్నారు, జీతాలు ఆగిపోయాయి బ్రతకడం కూడా కష్టంగా మారింది.
  • కానీ ఈ web designing ఫీల్డ్ అనేది అలా కాదు ఎటువంటి పరిస్థితులు వచ్చిన దీనికి ఎటువంటి డోకా ఉండదు. ఇంటర్నెట్ ఉన్నంత వరుకు ఈ ఫీల్డ్ కి తిరుగులేదు ఇంటర్నెట్ అంటే మరేం కాదు websites యొక్క సమూహము. web designing అనేది ప్రతీ ఒక్కరు నేర్చుకోండి దీనికి మించిన సంపాదన passive income ఇంకొకటి లేదు.
  • ఈ కరోనా లాక్ డౌన్ వల్ల ప్రతీ business ఇప్పుడు ఆన్లైన్ కి వస్తుంది వాళ్ళకి ముందుగా కావలిసినది website.  ఈ సమయంలో వెబ్ డిసైన్ ఫీల్డ్ కి ఇంకా బాగా డిమాండ్ పెరిగింది. projects అయితే చాల ఉంటున్నాయి మీరు ఇప్పుడు గనక ఈ ఫీల్డ్ వస్తే మీకు తిరుగు ఉండదు.